తెలంగాణ

telangana

ETV Bharat / state

ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతి

తెలంగాణ తొలి దశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ కీలకపాత్ర పోషించారని జిల్లా బీసీ సంక్షేమ, పద్మశాలి సంఘం నాయకులు అన్నారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని... నిజామాబాద్‌ హనుమాన్‌ జంక్షన్‌లోని బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

By

Published : Sep 21, 2019, 7:22 PM IST

ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతి

నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. జిల్లా బీసీ సంక్షేమ సంఘం, పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో... హనుమాన్‌ జంక్షన్‌లోని బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన నిఖార్సైన నిబద్ధత కలిగిన తెలంగాణవాది లక్ష్మణ్‌ బాపూజీ అని కొనియాడారు. 1969 ఉద్యమంలో బాపూజీ కీలకపాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు.

ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ వర్ధంతి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details