నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి శోభ వెల్లివిరుస్తోంది. ప్రముఖ ఆలయాలన్నీ తెల్లవారుజామునుంచే భక్తులతో రద్దీగా మారాయి. భక్తులందరూ నదీస్నానం ఆచరించి శివాలయాల్లో దీపాలు వెలిగించి శివారాధన చేశారు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజున శివారాధన పుణ్యం చేస్తోందని తులసి పూజ చేసి శివుణ్ని ఆరాధించారు.
భక్తిపారవశ్యం... భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు - Karthika_Pournami celebrations at nizamabad
కార్తీకపౌర్ణమి వేళ నిజామాబాద్ జిల్లాలోని ప్రముఖ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు