- ఇవీ చూడండి: రాష్ట్రంలోని భూలావాదేవీల్లో నేటితో సరికొత్త అంకం
ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన కల్వకుంట్ల కవిత - Nizamabad Latest News
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తాసుఖేందర్ రెడ్డి తన కార్యాలయంలో కవితతో ప్రమాణం చేయించారు. కవితకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు. ఈ నెల 9న జరిగిన నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో 88 శాతం ఓట్లతో కవిత ఘన విజయం సాధించారు.
ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన కల్వకుంట్ల కవిత
Last Updated : Oct 29, 2020, 2:35 PM IST