నిజామాబాద్ జిల్లాలో స్థిరాస్తి వ్యాపారి హత్య కేసులో బాధిత బంధువులు ఆందోళనకు దిగారు. భీంగల్లో సోమవారం కలీం హత్యకు నిరసనగా ఇవాళ పట్టణంలో బంద్కు పిలుపునిచ్చారు. కుటుంబీకులు, బంధువులు భారీ ర్యాలీ చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అదనపు బలగాలను మోహరించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
భీంగల్లో కలీం కుటుంబసభ్యుల ధర్నా - kalim murder protest in bhimghal
నిజామాబాద్ జిల్లా భీంగల్లో సోమవారం స్థిరాస్తి వ్యాపారి కలీం హత్యకు నిరసనగా అతని కుటుంబసభ్యులు స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
భీంగల్లో కలీం కుటుంబసభ్యుల ధర్నా