నిజామాబాద్ కలెక్టరేట్ మైదానంలో ఈనాడు, ఈటీవీ తెలంగాణ, ఈటీవి భారత్ ఆధ్వర్యంలో కబడ్డీ, వాలీబాల్ క్రీడలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కబడ్డీలో 37 బాలుర జట్లు, 7 బాలికల జట్లు పోటీ పడుతున్నాయి. వాలీబాల్ క్రీడలో 31 బాలుర జట్లు, 7 బాలికల జట్లు తలపడుతున్నాయి.
ఈనాడు స్పోర్ట్స్ లీగ్‌లో కబడ్డీ, వాలీబాల్ క్రీడలు ప్రారంభం - Kabaddi and Volleyball are the start of sports Eenadu sports league today nizamabad
ఈనాడు స్పోర్ట్స్ లీగ్ 2019 పోటీలు నిజామాబాద్ జిల్లాలో ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు కలెక్టరేట్ మైదానంలో కబడ్డీ, వాలీబాల్ క్రీడలు ప్రారంభమయ్యాయి.
ఈనాడు స్పోర్ట్స్ లీగ్‌లో కబడ్డీ, వాలీబాల్ క్రీడలు ప్రారంభం