దిశ ఘటనను నిరసిస్తూ టీఎన్జీవోస్ సంఘం ర్యాలీ నిర్వహించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ కొనసాగింది. 'ఆడపిల్లలకు రక్షణగా నిలుద్దాం' అంటూ ఎన్జీవోస్ నినాదాలు చేశారు. మాన, ప్రాణాలకు రక్షణ లేకపోతే చదువుకునేందుకు తల్లిదండ్రులు విద్యార్థినులనుఎలా పంపిస్తారనిమహిళా ఉద్యోగులుప్రశ్నించారు.
'ఆడపిల్లలకు రక్షణగా నిలుద్దాం' - నిజామాబాద్ తాజా వార్త
దిశ ఘటనకు నిరసనగా నిజామాబాద్లో టీఎన్జీవో సంఘం ర్యాలీ నిర్వహించింది. ఆడపిల్లలకు రక్షణగా నిలుద్దాం అంటూ నినాదాలు చేశారు.
ఆడపిల్లలకు రక్షణగా నిలుద్దాం