బాల్కొండ నియోజకవర్గం కిసాన్‌నగర్ గ్రామంలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి పాత్రికేయ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ మాజీ విప్ అనిల్ ఈరవత్రి ఇంట్లో జరిగిన సమావేశంలో జీవన్ రెడ్డి తెరాస ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కేసీఆర్ హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగ భృతి, ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, మధ్యంతర భృతి ఎప్పుడు అమలవుతాయో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు.
విలీనాలను ప్రోత్సహిస్తున్నారు...