'కరోనా నుంచి కోలుకున్న వారి చక్కెర స్థాయిలు పెరుగుతున్నాయి'
'కరోనా నుంచి కోలుకున్న వారి చక్కెర స్థాయిలు పెరుగుతున్నాయి' - telangana varthalu
కరోనా నుంచి కోలుకున్న తర్వాత చాలా మందిలో చక్కెర స్థాయిలు పెరుగుతున్నాయని... ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్‌కుమార్ ధన్‌పాల్ తెలిపారు. డయాబెటిక్ ఉన్న వారిలో కరోనా వస్తే ఇతర అవయవాలపై ప్రభావం పడి పరిస్థితి విషమిస్తోందన్నారు. చక్కెర స్థాయిలు నియంత్రణలో లేని వారిలో ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని తెలిపారు. దీనిపై మరింత సమాచారం కోసం ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్‌కుమార్ ధన్‌పాల్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.

'కరోనా నుంచి కోలుకున్న వారి చక్కెర స్థాయిలు పెరుగుతున్నాయి'