తెలంగాణ

telangana

ETV Bharat / state

'కరోనా నుంచి కోలుకున్నాక అజీర్తి సమస్యలు అధికమయ్యాయి' - nizamabad district latest news

కరోనా తర్వాత జీర్ణ సంబంధ వ్యాధుల పట్ల నిర్లక్ష్యం తగదని.. జీర్ణకోశ వ్యాధి నిపుణులు డాక్టర్‌ ఆశిష్‌రెడ్డి సూచించారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత అజీర్తి సమస్యలు అధికమయ్యాయని చెప్పారు. తగ్గిపోతుందిలే అని నిర్లక్ష్యం వహిస్తే అల్సర్ వస్తోందని.. అది క్యాన్సర్‌ కారకంగా మారుతోందని హెచ్చరించారు. కొవిడ్‌ నుంచి కోలుకున్నాక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై డాక్టర్‌ అశిష్‌రెడ్డితో మా ప్రతినిధి ముఖాముఖి..

డాక్టర్‌ అశిష్‌రెడ్డితో ముఖాముఖి
డాక్టర్‌ అశిష్‌రెడ్డితో ముఖాముఖి

By

Published : May 15, 2021, 6:15 PM IST

ABOUT THE AUTHOR

...view details