నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై వరంగల్‌లో జరిగిన దాడికి నిరసనగా భాజపా కార్యకర్తలు బోధన్, నవిపేట్‌లో నిరసన చేపట్టారు. బోధన్ అంబేడ్కర్ చౌరస్తా వద్ద, నవిపేట్ మండల కేంద్రంలో సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఎంపీ అర్వింద్‌పై దాడికి నిరసనగా.. దిష్టిబొమ్మ దగ్ధం - latest news of nizamabad
ఎంపీ అర్వింద్‌పై జరిగిన దాడికి నిరసనగా నిజామాబాద్‌లోని నవిపేట, బోధన్‌లలో భాజపా కార్యకర్తలు నిరసలు చేశారు. సీఎం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఎంపీ అరవింద్‌పై దాడికి నిరసనగా.. కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం
తెరాస కార్యకర్తలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం సరైన పద్ధతి కాదని వారు హెచ్చరించారు.
ఇదీ చదవండి:హోం క్వారంటైన్లో ఉన్నవారికి కరోనా కిట్లు