నిజామాబాద్ జిల్లాలో .. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులను కేంద్ర బృందం పరిశీలించింది. పర్యవేక్షణలో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలో తిరిగి పని తీరును అధికారులు, కూలీలను అడిగి తెలుసుకున్నారు.
మన్‌రేగా పనులను పరిశీలించిన కేంద్ర బృందం - telangana updates
నిజామాబాద్ జిల్లాలో.. కేంద్ర బృందం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పనులను పరిశీలించింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నారాయణ రెడ్డి, ఆర్డీఓ రాజేశ్వర్ పాల్గొన్నారు.

మన్‌రేగా పనులను పరిశీలించిన కేంద్ర బృందం
ఈ కార్యక్రమంలో కేంద్ర బృందంతో పాటు కలెక్టర్ నారాయణ రెడ్డి, ఆర్డిఓ రాజేశ్వర్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కాస్త ముందుగా బాధ్యత తీసుకున్నా.. అంతే.!