నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో సహాయ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో దుర్గాదేవి కమిటీ సభ్యులతో శాంతి సమావేశం నిర్వహించారు. దేవి నిమజ్జన శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులతో ప్రజలు సహకరించాలని కోరారు. పట్టణంలో నెలకొన్న రహదారి సమస్యలు సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని పరిష్కరిస్తామని వెల్లడించారు.
నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా... - Immersion ceremonies take place peacefully in Nizamabad district
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో దుర్గమాత నిమజ్జన శోభయాత్ర ప్రశాతంగా జరిగేలా దుర్గాదేవి సభ్యులతో పోలీసులు శాంతి సమావేశం ఏర్పాటు చేశారు.
![నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4669575-773-4669575-1570355652998.jpg)
నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా జరిగేలా...