నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా చాకలి ఐలమ్మ 34వ వర్ధంతిని నిర్వహించారు. బొర్గం పి గ్రామం వద్ద ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న తొలి మహిళ ఐలమ్మ అని.. వీరనారి అంటూ రజక సంఘం నాయకులు కొనియాడారు. ఐలమ్మ వర్ధంతి, జయంతి దినోత్సవాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని కోరారు.
'తెలంగాణ పోరాటాలకు స్ఫూర్తి చాకలి ఐలమ్మ' - 'తెలంగాణ పోరాటాలకు స్ఫూర్తి చాకలి ఐలమ్మ'
చాకలి ఐలమ్మ 34వ వర్ధంతిని నిజామాబాద్ జిల్లాలో రజక సంఘం ఆధ్వర్యంలో జరుపుకున్నారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
'తెలంగాణ పోరాటాలకు స్ఫూర్తి చాకలి ఐలమ్మ'
TAGGED:
ilamma_vardhanthi