తెలంగాణ

telangana

ETV Bharat / state

'రేషన్ బియ్యం అక్రమ రవాణాని ఉపేక్షించేది లేదు' - అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

రేషన్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. సుమారు 100 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

IILEGAL TRANSPORT OF RICE CAUGHT BY POLICE
వంద క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టివేత

By

Published : Jun 15, 2020, 10:54 PM IST

పీడీఎస్ రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని టాస్క్ ఫోర్స్ సిబ్బంది హెచ్చరించారు .నిజామాబాద్ రూరల్ డిచ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. సుమారు 100 క్వింటాళ్ల బియ్యాన్ని , వేయింగ్ మిషన్ను సీజ్ చేసిన్నట్లు టాస్క్ ఫోర్స్ ఇన్​స్పెక్టర్ షాకీర్ అలీ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details