తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎస్పారెస్పీకి భారీ వరద.. గేట్లు ఎత్తిన అధికారులు

ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరాం సాగర్​ జలాశయానికి వరద భారీగా పొటెత్తుతోంది. ఫలితంగా వరద నీటిని దిగువన గోదావరిలోకి అధికారులు విడుదల చేశారు.

ఎస్పారెస్పీకి భారీ వరద.. గేట్లు ఎత్తిన అధికారులు
ఎస్పారెస్పీకి భారీ వరద.. గేట్లు ఎత్తిన అధికారులు

By

Published : Sep 20, 2020, 2:24 PM IST

నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి గోదావరిలోకి వరద నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువన మహారాష్ట్ర నుంచి వరద నీరు భారీగా వస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రాజెక్టులోని మిగులు వరదను నదిలోకి వదిలేస్తున్నారు. ఎస్సారెస్పీ ప్రస్తుతం 1090 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. జలాశయ పూర్థి స్థాయి నీటి మట్టం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 84 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

ఇవీ చూడండి : గూడ్స్‌ బండీ... కొత్తగా మారెనండీ!

ABOUT THE AUTHOR

...view details