ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హోలీ వేడుకలు ఉత్సాహంగా జరుపుకున్నారు. చిన్నాపెద్దా అంతా సంబురాల్లో పాల్గొన్నారు. రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు. హోరెత్తించే పాటలకు హుషారుగా నృత్యాలు చేశారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఘనంగా హోలీ సంబురాలు - telangana news
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. కొవిడ్‌తో గతేడాది పండుగకు దూరంగా ఉన్న ప్రజలు.. ఈ సారి అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

holi celebrations
యువత, పిల్లలు ఎక్కువగా రంగుల పండుగలో పాల్గొన్నారు. కరోనా కారణంగా హోలీకి వృద్ధులు దూరంగా ఉన్నారు. కొవిడ్‌తో గతేడాది పూర్తిగా వేడుకలకు దూరంగా ఉన్న యువత.. ఈ ఏడాది ఉత్సాహంగా సంబురాలు చేసుకున్నారు.
ఇదీ చదవండి:చెట్టే కదా అని నరకలేదు.. ప్రత్యామ్నాయం ఆలోచించారు!