గోమాత సేవలో ఇందూరు వాసులు
గోమాత సేవలో ఇందూరు వాసులు - JOSHALA
నిజామాబాద్ జిల్లాలో గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరిగిన గోమాత సేవలో పాలుపంచుకొని భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

గోమాత సేవలో ఇందూరు వాసులు
ఇవీ చదవండి:'అధికారంలోకి రాగానే పసుపు పంటకు మద్దతుధర'