తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.15 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం - గుట్కా ప్యాకెట్లు

నిజామాబాద్ జిల్లాలో సుమారు రూ.15 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

రూ.15 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

By

Published : Aug 23, 2019, 10:34 AM IST

నిజామాబాద్ జిల్లాలోని మాలపల్లిలో సుమారు రూ.15 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అహ్మద్​పురా కాలనీకి చెందిన అశ్వాక్​, నవాజ్​లు సంగారెడ్డికి చెందిన ఖయ్యూమ్ వద్ద గుట్కా కొనుగోలు చేసి వివిధ ప్రాంతాలకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గుట్కా రవాణాకు ఉపయోగించిన 3 వాహనాలను స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు అడిషనల్ డీసీపీ శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.

రూ.15 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details