తెలంగాణ

telangana

ETV Bharat / state

నిజామాబాద్​లో రోడ్డు ప్రమాదం... ఐదుగురు మృతి - four members died one injured at tanakalan

నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన ఆటో డ్రైవర్‌ చికిత్స పొందుతూ మరణించాడు.

రోడ్డు ప్రమాదంలో నలుగురి దుర్మరణం

By

Published : Nov 17, 2019, 8:23 PM IST

Updated : Nov 17, 2019, 9:13 PM IST

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం ఠాణాకలన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు ఢీ కొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన ఆటో డ్రైవర్‌ నయీమ్‌.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దర్గా ఉత్సవాలకు వెళ్లి తిరిగివస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

నిజామాబాద్​లో రోడ్డు ప్రమాదం... ఐదుగురు మృతి
Last Updated : Nov 17, 2019, 9:13 PM IST

ABOUT THE AUTHOR

...view details