తెలంగాణ

telangana

ETV Bharat / state

మాజీ ఎంపీ కవిత చొరవ... స్వస్థలాలకు కార్మికులు

గల్ఫ్​లో చిక్కుకుపోయిన నిజామాబాద్ జిల్లా వాసులను స్వస్థలాలకు రప్పించడంలో మాజీ ఎంపీ కవిత చొరవ తీసుకున్నారు. ఇవాళ 35 మంది కార్మికులు నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు.

మాజీ ఎంపీ కవిత చొరవ... స్వస్థలాలకు కార్మికులు
మాజీ ఎంపీ కవిత చొరవ... స్వస్థలాలకు కార్మికులు

By

Published : Aug 18, 2020, 11:56 AM IST

నిజామాబాద్ జిల్లా యువకులు ఉపాధి కోసం గల్ఫ్ బాటపట్టారు. కరోనా కారణంగా అక్కడ చిక్కుకుపోయారు. వారంతా స్వస్థలాలకు రావడానికి నిజామాబాద్ ఎంపీ కవిత చొరవ తీసుకున్నారు. జిల్లా వాసులైన 35 మంది పది రోజుల క్రితం విజయవాడ చేరుకున్నారు.

మాజీ ఎంపీ కవిత చొరవ... స్వస్థలాలకు కార్మికులు

హైదరాబాద్​కు విమానాలు లేకపోవడం వల్ల అందుబాటులో ఉన్న విజయవాడ వచ్చారు. మాజీ ఎంపీ కవిత సహకారంతో వారికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసి జిల్లా కేంద్రానికి తీసుకొచ్చారు. తమకు సహాయం అందించినందుకు గల్ఫ్ కార్మికులు... కవితకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details