నిజామాబాద్ జిల్లా బాల్కొండ, ముప్కల్, మెండోరా మండలాల్లో దాతలు వలస కూలీల ఆకలి తీరుస్తున్నారు. బాల్కొండ మండలంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 44వ జాతీయ రహదారిపై తిరుగుతూ... వలస కూలీలకు భోజనం, మజ్జిగ, రొట్టెలు, అందిస్తున్నారు.
కూలీల ఆకలి తీరుస్తున్న దాతలు - నిజామాబాద్ జిల్లా బాల్కొండ, ముప్కల్, మెండోరా మండలాల్లో కూలీలకు అన్నదానం
నిజామాబాద్ జిల్లాలో దాతలు 44వ జాతీయ రహదారిపై తిరుగుతూ... వలస కూలీలకు భోజనం, మజ్జిగ అందిస్తూ... మానవత్వం చాటుతున్నారు. బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రహదారిపై అన్నార్తుల ఆకలి తీరుస్తున్నారు.
![కూలీల ఆకలి తీరుస్తున్న దాతలు food-distribution-to-migrant-labours-on-national-highway-at-nizamabad-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6972848-thumbnail-3x2-nzb.jpg)
కూలీల ఆకలి తీరుస్తున్న దాతలు
లాక్‌డౌన్‌తో ఉపాధిలేక జాతీయ రహదారి గుండా సొంతూరుకు వెళ్తున్న కూలీలకు, బాటసారులకు దాతలు భోజనం, నీటిని అందిస్తున్నారు.
ఇదీ చూడండి:కరోనాను నియంత్రించే టోపీ..