లాక్డౌన్తో తిండి దొరక్క సొంతూరుకి కాలినడకన వెళుతున్న వలస కూలీలకు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో ధర్మారం(బి) గ్రామ యువత, పలు స్వచ్ఛంద సంస్థలు భోజనం అందించి వారి ఆకలి తీరుస్తున్నారు. వారు 20 రోజులుగా సుమారు 150 మంది వలస కూలీల కడుపు నింపుతున్నారు.
వలస కూలీల ఆకలి తీరుస్తున్న ధర్మారం యువకులు
లాక్డౌన్తో ఉపాధిలేక స్వస్థలాలకు ప్రయాణమైన వలస కూలీలకు డిచ్పల్లి వద్ద స్థానిక యువకులు భోజనం పంపిణీ చేశారు.
వలక కూలీల ఆకలి తీరుస్తున్న ధర్మారం యువకులు