తెలంగాణ

telangana

ETV Bharat / state

శ్రీరాంసాగర్‌ జలాశయానికి కొనసాగుతున్న స్వల్ప ప్రవాహం - శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రవాహం

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు స్వల్ప వరద ప్రవాహం వస్తోంది. జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 1090 అడుగులకు చేరింది.

flood water going to sriram sagar project in nizamabad
శ్రీరాంసాగర్‌ జలాశయానికి కొనసాగుతున్న స్వల్ప ప్రవాహం

By

Published : Sep 9, 2020, 10:01 AM IST

నిజామాబాద్‌ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు రెండు రోజుల నుంచి స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. 19 వేల క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా... ప్రస్తుత నీటిమట్టం 1090 అడుగులు ఉంది. జలాశయంలో ప్రస్తుతం 83 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

ABOUT THE AUTHOR

...view details