నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప వరద వచ్చి చేరుతోంది. పైనుంచి ప్రాజెక్టులోకి 8,129 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. ప్రాజెక్ట్ ప్రస్తుత నీటిమట్టం ఒక 1070 అడుగులు కాగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులుగా ఉంది. పూర్తి నీటి నిల్వ సామార్థ్యం 90 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి నిల్వ 34.4 టీఎంసీలుగా ఉంది.
ఎగువన వర్షాలు.. శ్రీరాంసాగర్‌లోకి వరద ప్రవాహం - నిజామాబాద్ జిల్లా వార్తలు
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి స్వల్ప వరద వస్తోంది. పైనుంచి 8,129 క్యూసెక్కుల వరదనీరు ప్రాజెక్టులోకి చేరుతోంది.
శ్రీరాంసాగర్‌లోకి వరద ప్రవాహం