కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఏడు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనందున పోలీసులు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. నిత్యావసర వస్తువుల దుకాణాలు మాత్రమే కొద్దిసేపు తెరిచి ఉంచి, మాంసం విక్రయి కేంద్రాలు మూసేయాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా మాంసం అమ్ముతున్నారనే సమాచారంతో పోలీసులు, పురపాలకశాఖ అధికారులు తనిఖీ చేసి రూ. 5 వేలు జరిమానా విధించినట్టు సీఐ మహేష్ గౌడ్ వెల్లడించారు.
బాన్సువాడలో మాంసం దుకాణాలకు జరిమానా - మాంసం దుకాణాలకు జరిమానా
బాన్సువాడలో పోలీసులు, పురపాలకశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న మాంసం విక్రయ కేంద్రాలకు జరిమానా విధించినట్టు సీఐ మహేష్ గౌడ్ వెల్లడించారు.
![బాన్సువాడలో మాంసం దుకాణాలకు జరిమానా fine for mutton and chicken shops in banzwada to voilating lock down rules](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6672442-thumbnail-3x2-asdf.jpg)
బాన్సువాడలో మాంసం దుకాణాలకు జరిమానా
బాన్సువాడలో మాంసం దుకాణాలకు జరిమానా