తెలంగాణ

telangana

ETV Bharat / state

'బకాయిలు చెల్లించి పరిశ్రమను పునఃప్రారంభించండి' - నిజాం షుగర్స్ లిక్విడేషన్ నిరసిస్తూ ఆందోళన

నిజామాబాద్​ జిల్లా బోధన్​ పట్టణంలో నిజాం చక్కెర పరిశ్రమ ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు ఫ్యాక్టరీ కార్మికులు.

నిజాం షుగర్స్ లిక్విడేషన్ నిరసిస్తూ ఆందోళన

By

Published : Jun 13, 2019, 1:03 PM IST

నేషనల్​ లా ట్రిబ్యూనల్​ లిక్విడేషన్​ ఆర్డరును నిరసిస్తూ నిజామాబాద్​ జిల్లా బోధన్​ పట్టణంలో నిజాం చక్కెర పరిశ్రమ కార్మికులు ఆందోళనకు దిగారు. పరిశ్రమ ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 42 నెలల బకాయి జీతాలను చెల్లించాలని, ప్రభుత్వం లిక్విడేషన్​ను రద్దు చేసి ఫ్యాక్టరీను తిరిగి తెరిపించాలని కార్మికులు కోరారు.

నిజాం షుగర్స్ లిక్విడేషన్ నిరసిస్తూ ఆందోళన

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details