నిజామాబాద్ జిల్లాలో.. పురపాలక ఎన్నికలకు విధులు నిర్వర్తించే సిబ్బందికి నగరంలోని న్యూ అంబేడ్కర్ భవన్లో శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇన్ఛార్జి జడ్పీ, సీఈఓ సంజీవ్.. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు పాటించాల్సిన నియమాలపై శిక్షణ ఇచ్చారు.
ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి శిక్షణా కార్యక్రమం - శిక్షణా తరగతులు
నిజామాబాద్ జిల్లాలో పురపాలక ఎన్నికల సంబంధించి ఎటువంటి అవకతవకలు చోటుచేసుకోకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి శిక్షణా కార్యక్రమం
సమన్వయంతో ఎన్నికల విధులను పక్కగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఎటువంటి అవకతవకలూ చోటుచోసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు.
ఇదీ చదవండి:విజిలెన్స్ దర్యాప్తు చేపట్టి తప్పుంటే శిక్షించండి: పృథ్వీరాజ్