నిజామాబాద్లో నిర్వహిస్తున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్ పోటీలు ముగిశాయి. చివరి రోజు జరిగిన ఖోఖో బాలుర విభాగంలో డిచ్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల జట్టు విజయం సాధించింది. బాలికల విభాగంలో బాల్కొండ కస్తూర్బా గాంధీ జట్టు టైటిల్ గెలుపొందింది.
"గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాన్ని 'ఈనాడు' వెలికితీస్తోంది" - eenadu sports league in nizamabad
నిజామాబాద్లో నిర్వహిస్తున్న ఈనాడు స్పోర్ట్స్ లీగ్ పోటీలు ముగిశాయి. చివరి రోజు జరిగిన ఖోఖో పోటీల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన 37 జట్లు పోటీ పడ్డాయి.
నిజామాబాద్లో ఈనాడు స్పోర్ట్స్ లీగ్
విజేతలకు ఏడో బెటాలియన్ అడిషనల్ కమాండర్ సత్య శ్రీనివాస్ బహుమతులు ప్రదానం చేశారు. గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఈనాడు సంస్థ గొప్ప ప్రయత్నం చేస్తోందని కొనియాడారు.
- ఇవీ చూడండి: దశాబ్ది సవాల్: మలి సంధ్యకు ఊతకర్ర అవుదాం