ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని వివిధ కళాశాలల క్రికెట్ జట్లు ఈనాడు స్పోర్ట్స్ లీగ్ పోటీల్లో పాల్గొంటున్నాయి. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీ పడుతున్నాయి.
నిజామాబాద్లో ఉత్కంఠ భరితంగా ఈఎస్ఎల్ పోటీలు - eenadu cricket league in nizamabad district
నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ మైదానంలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి.
నిజామాబాద్లో ఈఎస్ఎల్ పోటీలు
ఇప్పటికే సీనియర్ విభాగంలో ప్రాథమిక మ్యాచ్లు ముగియగా.. జూనియర్ విభాగంలో కొనసాగుతున్నాయి. ఈరోజు క్రీడాకారులను ఈనాడు యూనిట్ ఇంఛార్జి ఏఎస్ చక్రవర్తి పరిచయం చేసుకొని ఆట ప్రారంభించారు. నువ్వా-నేనా అన్నట్లు ఇరు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి.
- ఇవీ చూడండి: సుప్రీంలో 'దిశ' నిందితుల కుటుంబాల పిటిషన్