తెలంగాణ

telangana

ETV Bharat / state

హోరాహోరీగా ఈనాడు క్రికెట్ లీగ్ పోటీలు - eenadu cricket league at nizamabad

ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో ఈనాడు క్రికెట్​​ లీగ్ పోటీలు​ నాలుగో రోజు పోటాపోటీగా కొనసాగుతున్నాయి.

eenadu cricket league at nizamabad
హోరాహోరీగా ఈనాడు క్రికెట్ లీగ్ పోటీలు

By

Published : Dec 21, 2019, 4:36 PM IST

నిజామాబాద్ పట్టణంలో నిర్వహిస్తోన్న ఈనాడు క్రికెట్​​​ లీగ్ పోటీలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఈ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. జూనియర్ల విభాగంలో అవుతున్న మ్యాచ్​లు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. ఇరు జట్ల మధ్య నువ్వా-నేనా అనే విధంగా పోటీ నెలకొంది.

హోరాహోరీగా ఈనాడు క్రికెట్ లీగ్ పోటీలు

ABOUT THE AUTHOR

...view details