నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ట్రాఫిక్ ఈ-చలాన్లపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రేపటి నుంచి బోధన్‌లో ఈ-చలాన్ అమల్లో ఉంటుందని, ప్రజలు వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలు పాటించాలని సీఐ నాగార్జున గౌడ్ తెలిపారు. చోదకుడు 3 చలాన్లకు మించి కట్టకపోతే వాహనాలను జప్తు చేస్తామని హెచ్చరించారు. మైనర్లకు వాహనాలను అప్పగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
బోధన్‌లో రేపటి నుంచి అమల్లోకి ఈ- చలాన్ - ఈ-చాలాన్
బోధన్‌లో రేపటి నుంచి ఈ- చలాన్ అమల్లోకి రానున్నాయని అధికారులు స్పష్టం చేశారు. చోదకులు 3 చలాన్లకు మించి కట్టకపోతే.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ- చాలాన్లు