తెలంగాణ

telangana

ETV Bharat / state

దిశ ఘటనపై అనుచిత పోస్ట్​లు చేసిన యువకుడు అరెస్ట్​ - disha case latset news

జస్టిస్ ఫర్ దిశ ఘటనపై సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్ట్​లు చేసిన యువకుడిని సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమోటోగా కేసును స్వీకరించిన పోలీసులు... నిందితుడు నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీరామ్​గా గుర్తించారు. ఫేస్​బుక్​లో శ్రీ రామ్​ గ్యాంగ్​ దిశపై అసభ్యంగా కామెంట్లు చేశారు.

disha case social media victim arrest by CCS Police
disha case social media victim arrest by CCS Police

By

Published : Dec 3, 2019, 4:37 PM IST

.

దిశ ఘటనపై అనుచిత పోస్ట్​లు చేసిన యువకుడు అరెస్ట్​

ABOUT THE AUTHOR

...view details