దేవి నవరాత్రులలో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో యువతి యువకులు దాండియా కోలాహలంగా ఆడారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద గల దేవి మండపం వద్ద మార్వాడీ యువతి, యువకులు సంప్రదాయ దుస్తుల్లో దాండియా, కోలాటాలు ఆడి... చూపరులను ఆద్యంతం కట్టిపడేసారు.
దాండియా, కోలాటాలు ఆడిన మార్వాడీ యువత - bodhan dandiya
బోధన్ పట్టణంలోని నవరాత్రి ఉత్సవాల్లో మార్వాడీ యువతి, యువకులు పాల్గొని ఉత్సాహంగా దాండియా, కోలాటాలు ఆడారు.
దాండియా, కోలాటాలు ఆడిన మార్వాడీ యువత