తెలంగాణ

telangana

ETV Bharat / state

డిచ్​పల్లిలో డ్రాగన్​ ఫలాల సాగు - నిజామాబాద్​ జిల్లా తాజా వార్తలు

డిచ్​పల్లి మండలంలోని ధర్మారం(బి)లో డ్రాగన్​ పండ్లు సాగుచేస్తున్నారు. గ్రామానికి చెందిన కృష్ణ తన ఇంటి ఆవరణలో ఆ ఫలాలను పండిస్తున్నారు.

డిచ్​పల్లిలో డ్రాగన్​ ఫలాల సాగు
డిచ్​పల్లిలో డ్రాగన్​ ఫలాల సాగు

By

Published : Jul 30, 2020, 9:51 PM IST

నిజామాబాద్​ జిల్లా డిచ్​పల్లి మండలం ధర్మారం(బి) గ్రామంలో డ్రాగన్​ ఫలాలు పండిస్తున్నారు. గ్రామానికి చెందిన కృష్ణ ఏడాది క్రితం తన ఇంటి ఆవరణలో ఈ మొక్కను నాటారు. ఇక్కడి వాతావరణంలో ఈ పంట ఎలా పండుతుందో తెలుసుకోడానికి నిర్మల్​ నుంచి తెచ్చి నాటినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details