విద్యుదాఘాతంతో దంపతులు మృతి - nizamabad dist news
విద్యుదాఘాతంతో దంపతులు మృతి
11:57 May 12
విద్యుదాఘాతంతో దంపతులు మృతి
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మిట్టపల్లిలో విద్యుదాఘాతంతో దంపతులు మృతి చెందారు. మృతులు శంకర్, మొనాబాయి.. కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం బొప్పాసుపల్లి గ్రామం. మామిడి తోటకు కాపాలా ఉంటూ జీవనం సాగిస్తున్నారు. బోరు బావి వద్ద నీటి కోసం వెళ్లగా.. అదవిపందుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి మృతి చెందారు.
Last Updated : May 12, 2020, 3:48 PM IST