నిజామాబాద్ పోలీసు కళా బృందం ఆధ్వర్యంలో కొవిడ్ 19 నిబంధనలు ప్రజలందరూ పాటించాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 1 టౌన్ పరిధిలోని నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఈ కార్యక్రమం జరిగింది. ప్రజలందరూ మాస్కు తప్పకుండా ధరించాలని సూచించారు.
పోలీసు కళా బృందం ఆధ్వర్యంలో కరోనా అవగాహన కార్యక్రమం - Telangana News Updates
నిజామాబాద్ పోలీసు కళా బృందం ఆధ్వర్యంలో కరోనాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రజలందరూ కరోనా నిబంధనలు పాటించాలని కోరారు.
![పోలీసు కళా బృందం ఆధ్వర్యంలో కరోనా అవగాహన కార్యక్రమం Awareness program on corona in Nizamabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-04:38:11:1619176091-tg-nzb-07-23-avagahana-av-ts10123-23042021163437-2304f-1619175877-150.jpg)
నిజామాబాద్లో కరోనాపై అవగాహన కార్యక్రమం
సోషల్ డిస్టెన్స్ తప్పకుండా పాటించాలని కోరారు. ఎవరికైనా లక్షణాలు ఉంటే.. సమీపంలోని ఆసుపత్రిలో కరోనా టెస్టు చేయించుకోవాలని తెలిపారు. కరోనా టీకా అందరూ వేసుకోవాలని చెప్పారు.
ఇదీ చూడండి:కొవిడ్ నుంచి కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే : తలసాని