ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగమైన భారత రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలని నిజామాబాద్ సీపీ కార్తికేయ అన్నారు. రాజ్యాంగం 70 వసంతాలు పూర్తచేసుకున్న సందర్భంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు ఉన్నత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
'రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలి' - nizamabad district cp karthikeya participated in constitution day celebrations
రాజ్యాంగ హక్కులతో పాటు విధులు, బాధ్యతలు తెలుసుకొని ప్రతి ఒక్కరు పాటించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ పేర్కొన్నారు. 70 వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని అధికారులతో ప్రియాంబుల్ చదివి ప్రతిజ్ఞ చేయించారు.
'రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలి'