కరోనా కాటుకు ఓ కానిస్టేబుల్ బలయ్యాడు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కైలాష్కు.. కొన్ని రోజుల క్రితం కొవిడ్ సోకడంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఇవాళ కన్ను మూశాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
కరోనా కాటు: కానిస్టేబుల్ మృతి - nizamabad carona news
కొవిడ్ బారిన పడి మరణిస్తోన్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో.. వైరస్ నుంచి ప్రజలను రక్షించడానికి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించిన ఓ కానిస్టేబుల్‌ను మహమ్మారి పొట్టన పెట్టుకుంది.
![కరోనా కాటు: కానిస్టేబుల్ మృతి constable died with covid](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-03:48:05:1620209885-tg-nzb-06-05-constable-mruti-av-ts10109-05052021151938-0505f-1620208178-306.jpg)
constable died with covid