నిజామాబాద్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో షీ టీమ్ రన్ పేరుతో 2కె రన్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, సీపీ కార్తికేయ, అదనపు కలెక్టర్ లత పాల్గొని కార్యక్రమాన్ని పార్రంభించారు. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి నిఖిల్ సాయి చౌరస్తా వరకు ఈ రన్ సాగింది.
'మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి' - నిజామాబాద్లో మహిళా దినోత్సవ వేడుకలు
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిజామాబాద్లో కలెక్టర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
'మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి'
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఇప్పటికే అనేక రంగాల్లో సత్తా చాటారని... వారు మరింత అభివృద్ధి దిశగా దూసుకుపోవాలని వ్యాఖ్యానించారు.