ఈనెల 15 నుంచి 24 వరకు జరుగుతున్న ఈవీఎంల ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియను నిజామాబాద్ జిల్లా పాలనాధికారి నారాయణరెడ్డి పరిశీలించారు. జిల్లాకేంద్రంలోని దుబ్బ వ్యవసాయ మార్కెట్లో ఉన్న గోదామును సందర్శించారు.
ఈవీఎంల ఫిజికల్ వెరిఫికేషన్‌ను పరిశీలించిన కలెక్టర్ - ఈవీఎంల ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
ఈవీఎంల గోదామును నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి పరిశీలించారు. జిల్లాకేంద్రంలోని దుబ్బ వ్యవసాయ మార్కెట్లో జరుగుతున్న ఫిజికల్ వెరిఫికేషన్‌పై సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈవీఎంల ఫిజికల్ వెరిఫికేషన్‌ను పరిశీలించిన కలెక్టర్
ఈవీఎంల ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. గోదాములో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అడిగి ఈవీఎంల వివరాలు ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు.