తెలంగాణ స్వాతంత్య్ర సమర యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతిని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించారు. రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు హాజరయ్యారు. ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.
'తెలంగాణ ఉద్యమంలో చాకలి ఐలమ్మ పాత్ర అనిర్వచనీయం' - Nizamabad Zilla Parishad Chairman Vithal Rao
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ స్వాతంత్య్ర సమర యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. రజక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జడ్పీ ఛైర్మన్ విఠల్ రావు హాజరయ్యారు.

నిజామాబాద్లో చాకలి ఐలమ్మ వర్ధంతి
తెలంగాణ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న తొలి మహిళ చాకలి ఐలమ్మ అని కొనియాడారు.
- ఇదీ చూడండి :డబుల్ బెడ్రూం ఇళ్లలో నాణ్యతే లేదు: భాజపా