తెలంగాణ

telangana

ETV Bharat / state

వెల్​కమ్​ బ్యాక్​ అభి భాయ్​ - air strike

పాకిస్థాన్​ చెర నుంచి వీరుడు అభినందన్​ మాతృ భూమికి చేరుకున్న ఆనందం ప్రజల్లో వెల్లివిరిసింది. దేశమంతా పండగ వాతావరణం నెలకొంది.

అభినందన్​ వర్ధమాన్

By

Published : Mar 2, 2019, 8:22 AM IST

​ వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ దేశానికి చేరుకోవటంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంతో సంబరాలు జరుపుకున్నారు. అభినందన్ వెల్​కమ్​ బ్యాక్ అంటూ నినదించారు. మిఠాయిలు పంచుకుని, నృత్యాలు చేస్తూ తమ సంతోషాన్ని ప్రకటించారు.

వెల్​కమ్​ బ్యాక్​ అభి భాయ్​

ABOUT THE AUTHOR

...view details