నిజామాబాద్ జిల్లా ఏబీవీపీ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. శంషాబాద్ హత్యోదంతంలో మరణించిన యువతి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ స్థానిక దేవి టాకీస్ చౌరస్తా నుంచి పులాంగ్ వరకు ర్యాలీ సాగింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణలో విఫలమైందని మండిపడుతున్నారు. కేసులో నిందితులను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. సర్కారు ఇప్పటికైనా స్పందించి మహిళల భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
వెటర్నరీ వైద్యురాలికి శాంతి చేకూరాలంటూ కొవ్వొత్తుల ర్యాలీ - Rally for veternary doctor soul peace
శంషాబాద్ హత్యోదంతంలో మృతి చెందిన యువతి ఆత్మకు శాంతి చేకూరాలని నిజామాబాద్ జిల్లా ఇందూర్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
వెటర్నరీ వైద్యురాలికి శాంతి చేకూరాలంటూ కొవ్వొత్తుల ర్యాలీ
TAGGED:
ఇందూరులో కొవ్వొత్తుల ర్యాలీ