నిజామాబాద్-1 డిపోలో ప్రమాదవశాత్తు బస్సు దగ్ధమైంది. డిపోలో నిలిపి ఉంచిన ఇంద్ర బస్సుకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుని సగం వరకు కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే సగం వరకు బస్సు పూర్తిగా కాలిపోయింది. బస్సులు బంద్ ఉన్న నేపథ్యంలో మరమ్మతులకు గురి కాకుండా ఏసీ బస్సులను రోజులో ఒకసారి ఇంజిన్ ఆన్‌చేసి ఉంచుతున్నారు. ఇంద్రబస్సును కూడా ఇలాగే ఆన్ చేసి ఉంచగా.. షార్ట్ సర్క్యూట్‌తో బస్సుకు మంటలు అంటుకున్నాయి.
ఇంద్ర ఏసీ బస్సు దగ్ధం.. - నిజామాబాద్‌లో బస్సు దగ్ధం
ఇంద్ర ఏసీ బస్సు దగ్ధమైంది. నిజామాబాద్ డిపోలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రమాదవశాత్తు బస్సు దగ్ధం