నిజామాబాద్ నగరంలోని నామ్ దేవడా ప్రాంతంలోని ఓం శాంతి ఆశ్రమంలో బ్రహ్మకమలం వికసించింది. ఇది గాంధర్వుల కాలంనాటి పుష్పంగా పేరొందిందని అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా హిమాలయాల్లో లభించే ఈ పువ్వ నగరంలో వికసించి... కనువిందు చేస్తోంది.
ఓం శాంతి ఆశ్రమంలో బ్రహ్మకమలం కనువిందు - నిజామాబాద్‌లో బ్రహ్మకమలం
హిమాలయాల్లో ఉండే బ్రహ్మకమలం నిజామాబాద్‌లోని ఓం శాంతి ఆశ్రమంలో వికసించింది. నవరాత్రుల వేళ ఈ పూవు పూయడం భగవత్ సంకల్పం అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దీనిని చూడడానికి జనం అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.
నిజామాబాద్‌లో వికసించిన బ్రహ్మకమలం
బ్రహ్మ కమలాన్ని చూడటానికి జనం తరలి వస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా పుష్పం వికసించడంతో భగవత్ సంకల్పం అని ఓంశాంతి ఆశ్రమవాసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి:నిజామాబాద్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు