గ్రామంలోని తాగునీటి సరఫరాకు వినియోగించే విద్యుత్ మోటార్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని నిజామాబాద్ జిల్లా బోధన్ మండల సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతి పత్రం అందించారు. వీధి దీపాల బకాయిలు చెల్లించామని... తాగునీటి బోర్లకు సంబంధించి నిధులు లేకపోవడం వల్ల బిల్లులు చెల్లించలేకపోయామన్నారు. విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని సిబ్బంది హెచ్చరిస్తున్నారని సర్పంచులు ఆర్టీవో దృష్టికి తీసుకువచ్చారు.
'తాగునీటి మోటార్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేయండి' - BODHAN SARPANCH ELECTRICITY BILLS
గ్రామాల్లోని ప్రభుత్వ తాగునీటి విద్యుత్ మోటార్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని నిజామాబాద్ జిల్లా బోధన్ మండల సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతి పత్రం అందించారు.

'తాగునీటి మోటార్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేయండి'
'తాగునీటి మోటార్లకు ఉచిత విద్యుత్ సరఫరా చేయండి'
ఇవీచూడండి: హుజూర్నగర్లో ప్రజా గెలుపు: ఎర్రబెల్లి