నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామంలోని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో 50 మంది యువకులు రక్తదానం చేశారు.
ధర్మారం బి గ్రామంలో రక్తదాన శిబిరం - nizamabad distirct latest news
పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామంలో పవన్ అభిమానులు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 50 మంది యువకులు పాల్గొని రక్తదానం చేశారు.
![ధర్మారం బి గ్రామంలో రక్తదాన శిబిరం blood donation camp at darmaram b village in nizamabad distirct](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8651933-892-8651933-1599045336321.jpg)
బి గ్రామంలో రక్తదాన శిబిరం
రక్త నిల్వలు తగ్గి పోవడం వల్ల ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రతీ ఒక్కరు కరోనా మహమ్మారి కష్టకాలంలో రక్తదానం చేయాలన్నారు.
ఇదీ చూడండి :ఆ యాప్ సాయంతో.. సులభంగా సరకు రవాణా