నిజామాబాద్ జిల్లా నవీపేట్ తహసీల్దార్ కార్యాలయం ముందు భాజపా కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి రైతులు పండించిన వరి ధాన్యం తడిసిందన్నారు. వడ్లు ఎవరు కొనడం లేదని ప్రభుత్వమే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు.
తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి: భాజపా - bjp protest for buy grains in nizamabad
తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని భాజపా ధర్నాకు దిగింది. నిజామాబాద్ జిల్లా నవీపేట్ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు.
భాజపా ఆందోళన
TAGGED:
భాజపా ఆందోళన