MP Letter to CM KCR: రాష్ట్రంలో పసుపు రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ లేఖ రాశారు. అధిక వర్షాలు, తెగుళ్ల సమస్యతో పంట నష్టపోయిన పసుపు రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
MP Letter to CM KCR: సీఎం కేసీఆర్‌కు భాజపా ఎంపీ లేఖ.. అందులో ఏముందంటే?
MP Letter to CM KCR: సీఎం కేసీఆర్‌కు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ లేఖ రాశారు. పసుపు రైతులను ఆదుకోవాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. పంట నష్టం అంచనా వేసి పరిహారం చెల్లించాలని కోరారు.
సీఎం కేసీఆర్‌కు భాజపా ఎంపీ లేఖ
పంట నష్టం అంచనాలు వేసి, తక్షణమే పరిహారం చెల్లించాలని ఎంపీ లేఖలో పేర్కొన్నారు. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన రాష్ట్రంలో అమలు చేసి ఉంటే... రైతులకు ఈ సమయంలో ఉపశమనం లభించి ఉండేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ లేఖలో వెల్లడించారు.
- ఇవీ చూడండి:
- hc on mp Arvind : ఎంపీ అర్వింద్‌పై చర్యలొద్దు: హైకోర్టు
- MP Darmapuri Arvind: 'వరి కొనమని ఎక్కడా చెప్పలేదు.. దీనిపై ఎవరితోనైనా చర్చకు సిద్ధం'
- Dharmapiri Arvind: 'హుజూరాబాద్‌లో గెలుపు ఏకపక్షమే.. 25 వేల మెజార్టీతో గెలుస్తాం'
- జగిత్యాల జిల్లా రైతులే ఎక్కువ నష్టపోతున్నారు: ఎంపీ అర్వింద్
- 'భాజపాకు అనుకూలంగా ఉన్నాడనే సిద్ధార్థ హత్య'