తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.3 వేలు జీవన భృతి ఇవ్వాలి: బీడీ కార్మికులు - bd labours dharna

కేంద్ర ప్రభుత్వం తమకు నెలకు మూడు వేల రూపాయల జీవన భృతి, వృద్ధాప్యంలో ఆరు వేల రూపాయల పింఛను ఇవ్వాలని నిజామాబాద్​ బీడీ కార్మికులు ధర్నా చేపట్టారు.

బీడీ కార్మికులు

By

Published : Apr 1, 2019, 4:26 PM IST

నిజామాబాద్​ జిల్లా రెంజల్​ మండల కేంద్రంలో తహసీల్దార్​ కార్యాలయం ఎదుట బీడీ కార్మికులు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తమకు నెలకు మూడు వేల రూపాయల జీవన భృతి, విరమణ పొందిన తర్వాత నెలకు ఆరు వేల రూపాయల పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈమేరకు తహసీల్దార్​కు వినతి పత్రం అందించారు.

బీడీ కార్మికులు ధర్నా

ABOUT THE AUTHOR

...view details